38.2 C
Hyderabad
Saturday, April 18, 2026

Live Video

spot_img

ముఖ్యమంత్రిని కలిసిన శిక్షణ IPS అధికారులు

తెలంగాణ కేడర్‌ కేటాయించిన 2023 & 2024 బ్యాచ్‌ల ట్రైనీ IPS అధికారులు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శిక్షణలో ఉన్న అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com