28.2 C
Hyderabad
Tuesday, September 15, 2026

Live Video

spot_img

రాశీ సింగ్ క్లాసికల్ లుక్

రాశీసింగ్ తెలుగులో ఇప్పుడిప్పుడే రాణిస్తున్న హీరోయిన్. సినిమా రంగంలోకి అడుగుపెట్టగానే వరుసగా సినిమాలు చేస్తున్న రాశీ…సంప్రదాయ దుస్తుల్లోనే కేక పుట్టిస్తోంది. సోషల్ మీడియాలో రాశీ  క్లాసికల్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి

రాశీ సింగ్ స్వస్థలం చత్తీస్ ఘడ్ లోని ఉక్కు నగరం భిలాయ్

1999లో జన్మించిన అందాల రాశీకి మొదటి నుంచి సినిమాలంటే మక్కువ

చదువు పూర్తి కాగానే ఈ అందాల ముద్దుగుమ్మ ఇండిగో ఎయిర్ హోస్టెస్ గా చేరింది

ఏయిర్ హోస్టెస్ గా ఆన్ డ్యూటీలో హైదరాబాద్ వచ్చిన నిషా కళ్ల రాశీ…వెండితెరపై దృష్టి సారించింది.

రాశీ 2019లో జెమ్ అనే తెలుగు సినిమాతో వెండితెరకు పరిచయం అయింది

ఆ తరువాత 2021లో పోస్టర్, శశి చిత్రాలలో తన సహజసిద్ధమైన నటనా ప్రతిభను చాటింది .

2023లో ప్రమ్ కుమార్, 2024లో ప్రసన్నవదనం, భూతద్దం భాస్కర నారాయణ తదితర సినిమాలు చేసింది

మల్లెపూవులా అందాలు పంచే రాశీ ప్రస్తుతం పాంచ్ మినార్ సినిమాలో చేస్తుండగా షూటింగ్ చివరిదశలో ఉంది

courtesy : instagram

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com