29.3 C
Hyderabad
Sunday, March 15, 2026

Live Video

spot_img

మా నాన్న మమ్మల్ని ఎక్కువగా ప్రేమించడం ఆయన చేసిన తప్పు… మంచు విష్ణు

ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయి..ఎవరో ఒకరు తగ్గుతారు… మేము పబ్లిక్ ఫిగర్స్ అయితే మాత్రం మాకంటూ పర్సనల్స్ ఉండవా అంటూ ప్రశ్నించారు. మంచు విష్టు.. ప్రస్తుతం మంచు ఫ్యామిలీలో జరగుతోన్న గొడవల నేపథ్యంలో ఆయన కాంటినెంటల్ హస్పటల్ లో మీడియాతో మాట్లాడారు. ఫ్యామిలీ సమస్య పై మీడియా సమావేశం ఏర్పాటు చేయాల్సి వస్తుందని అనుకోలేదు..గత ముప్పై సంవత్సరాలుగా మీడియాతో తండ్రిగారికి మంచి సంబంధాలు ఉన్నాయని అన్నారు. మా నాన్న మమ్మల్ని ఎక్కువగా ప్రేమించడం ఆయన చేసిన తప్పు.. మీకు కుటుంబ ఉంది మీకు సమస్యలు ఉంటాయి దయచేసి అర్దం చేసుకోవాలని విష్టు విజ్ధప్తి చేశారు. ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయి..మా ఇంటి సమస్యను ఎక్కువగా చూపించడానికి ప్రయత్నం చేయకండి..నిన్న జరిగిన ఘర్షణలో నాన్నకు గాయాలు అయ్యాయి..నేను కన్నప్ప ప్రమోషన్ లో ఉండటం జరిగింది. నేను లేకపోవడంతో సమస్యలు వచ్చాయని అన్నారు. గేటు బద్దలు కొట్టి లోపలికి వచ్చిన సమయంలో ఈ సంఘటన జరిగిందని, రిపోర్టర్ పై ఎటువంటి దాడి చేయలేదని సర్ధి చెప్పుకొచ్చారు. ….మెము ప్లబిక్ ఫిగర్ కావచ్చు..మాకు వ్యక్తిగత విషయాలు ఉంటాయన్నారు. గాయపడిన రిపోర్టర్ ఫ్యామిలీతో టచ్ లో ఉన్నామని. రాచకొండ పోలీసులు ఇచ్చిన నోటీసులకు స్పందిస్తాను…నిన్న సాయంత్రం నుంచి మీడియాలో నోటీసులు అని వస్తున్నాయి. ఈ రోజు ఉదయం హస్పటల్ కు వచ్చి రాచకొండ పోలీసులు పదిన్నరకు హజరు కావలి అన్నారు..ఇదీ ఎలా సాధ్యం అవుతుంది..పోలలీసులు అంటే మాకు గౌరవం ఉంది..నేను హజరు అవుతాను. నేను ఊరిలో ఉంటే ఇంత జరిగేది కాదని , మనోజ్ ఇంట్లో ఉండటానికి నాన్న ఒప్పుకోలేదు..మా నాన్న ఏమి సంపాదించిన అది ఆయనకు సోంతం. .మా నాన్న రెండు చోక్కాలతో వచ్చి ఎంతో ఎత్తుకు ఎదిగారు..ఆయన స్వయంకృషితో ఆయన సంపాదించుకున్న ఆస్తి ఆయనకు సొంతమని చెప్పుకొచ్చారు విష్ణు. మా విద్యాసంస్థల్లో ఎటువంటి అవకతవకలు లేవని…మా విద్యాసంస్థల్లో చదువుకున్న వారు ఉన్నత శిఖరాల్లో ఉన్నారని..క్యాంపస్ సెలక్షన్ ల్లో విద్యార్థులకు మంచి ప్యాకేజీలు వస్తున్నాయని తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com