నిన్న చేరే తరుణం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మణిక చిక్కాల… ఇప్పుడు మరో చిత్రంలో రాబోతోంది. బెన్ని ముప్పనేని దర్శకత్వంలో వస్తున్న సినిమాలో నటిస్తోంది. కొత్త సినిమా సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మణిక తన అందాలతో ఆకట్టుకుంది.
- Advertisement with us -