24.4 C
Hyderabad
Monday, March 16, 2026

Live Video

spot_img

విశాఖలో జీఎఫ్ఎస్టీ సదస్సుకు చంద్రబాబు

గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్సఫర్మేషన్ (జీఎఫ్ఎస్టీ) శుక్రవారం విశాఖపట్నంలో నిర్వహిస్తున్న సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హజరుకానున్నారు. షేపింగ్ ది నెక్ట్స్ ఎరా ఆఫ్ గవర్నెన్స్ అనే కాన్సెప్ట్ తో ఒక రోజు జరిగే ఈ నేషనల్ కాంక్లేవ్ లో చంద్రబాబు పాల్గొననున్నారు. ఐదు సెషన్లుగా వివిధ అంశాలపై జరిగే ఈ సదస్సులో పలు రంగాలకు చెందిన నిపుణులతో చంద్రబాబు చర్చిస్తారు. టెక్నాలజీ, కొత్త ఆవిష్కరణలతో మెరుగైన పాలన అందించడం, ప్రజల తలసరి ఆదాయం పెంచడం వంటి అనేక అంశాలే ఎజెండాగా ఈ సదస్సు జరుగుతుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com