29.8 C
Hyderabad
Friday, June 5, 2026

Live Video

spot_img

ఏపిలో మూడు రోజులపాటు భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్ కు భారీ వర్ష సూచన. బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడింది. హిందూ మహాసముద్రానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(Disaster Management Organization) తెలిపింది. అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోంది.

రేపు దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండం బలపడే అవకాశం ఉంది. రానున్న 48 గంటల్లో తుఫాన్‌గా మారనుందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) తెలిపింది. తుపాను ప్రభావంతో ఈ నెల 27, 28, 29 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com