34.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

గణపతి సచ్చిదానంద స్వామి శ్రీ దత్త క్షేత్ర యాత్ర

ఆంధ్రప్రదేశ్‌లో పరమ పవిత్ర శ్రీదత్త క్షేత్ర యాత్ర కొనసాగుతోంది. ఆశ్రమాలు, ఆలయాల జీర్ణోద్ధరణ, భక్తులకు నాద చికిత్స లక్ష్యంగా ఈ యాత్ర మొదలుపెట్టారు. అవధూత దత్త పీఠాధిపతి పరమపూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఈ యాత్రను చేపట్టారు. 2025 నూతన సంవత్సరం నాడు శ్రీ దత్త క్షేత్ర యాత్ర ప్రారంభమయ్యింది. విజయవాడ, గుడివాడ, ఏలూరు మీదుగా ఈ యాత్ర విశాఖపట్నం దాకా సాగుతుంది. అనంతరం రాయలసీమ జిల్లాల్లోనూ ఈ యాత్ర చేపడతారు. శ్రీదత్త క్షేత్ర యాత్రలో భాగంగా అనేక సేవా, ఆద్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా పరమపూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీని బుధవారం 30వేల మంది భక్తులు దర్శించుకున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com