జర్నలిస్టు రంజిత్ పై జరిగిన దాడికి వ్యతిరేకంగా జర్నలిస్టులు రాజమండ్రిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసన తెలుపుతున్న జర్నలిస్టులకు సంఘీబావం తెలిపిన హర్ష కుమార్… మోహన్ బాబు ను ఇమిటేట్ చేశారు.
ఈ సందర్భంగా హర్ష కుమార్ మాట్లాడుతూ సీనియర్ నటుడు మోహన్ బాబు జర్నలిస్టులతో దురుసుగా వ్యవహరించటం బాధకరమన్నారు.