28 C
Hyderabad
Tuesday, March 10, 2026

Live Video

spot_img

TFDC చైర్మన్‌గా దిల్‌ రాజు

తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ప్రముఖ నిర్మాత దిల్‌ రాజుకు అవకాశం దిక్కింది.  తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దిల్ రాజు ఈ పదవిలో రెండేళ్లపాటు కొనసాగుతారు. తెలుగు చిత్ర పరిశ్రమకు, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య వారధిగా వ్యవహరిస్తారు.

శాసనసభ ఎన్నికల సమయంలో దిల్ రాజు కాంగ్రెస్ పార్టీకి తన వంతు సహాయ సహకారాలు అందించారు. ఓ దశలో దిల్ రాజు ఎంపి లేదా ఎమ్మెల్యే పదవికి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com