37.4 C
Hyderabad
Friday, June 19, 2026

Live Video

spot_img

తిరుమల వచ్చే భక్తులు మాస్కులు ధరించాలి: టీటీడీ

చైనాలో విజృంభిస్తున్న HMPV మహమ్మారి ఇప్పుడు దేశంలో కూడా వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు భక్తులకు కీలక సూచనలు చేశారు. HMPV అలజడి నేపథ్యంలో భక్తులు మాస్క్ లాంటి స్వీయ జాగ్రత్తలు పాటించాలని కోరారు. దగ్గు, తుమ్ములు వచ్చినప్పుడు నోరు, ముక్కుకు కర్చీఫ్ అడ్డుపెట్టుకోవాలి. గుంపులతో కూడిన ప్రదేశాల్లో తిరగకూడదని సూచించారు. వైకుంఠ ఏకాదశికి అన్నిఏర్పాట్లు పూర్తిచేశామన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com