వైకుంఠద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలోని విష్ణు నివాసం వద్ద అపశ్రుతి చోటు చేసుకుంది. వైకుంఠద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలోని విష్ణు నివాసం వద్ద అపశ్రుతి చోటు చేసుకుంది. టోకెన్ల కోసం ఒక్కసారిగా భక్తులు రావడంతో తీవ్ర తోపులాట జరిగింది. ఈక్రమంలో తమిళనాడులోని సేలంకు చెందిన భక్తురాలితో పాటు ముగ్గురు మృతి చెందినట్టు సమాచారం. ఈ ఘటనలో మరో నలుగురు భక్తులు అస్వస్థతకు గురికావడంతో రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వైకుంఠద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలోని విష్ణు నివాసం వద్ద అపశ్రుతి చోటు చేసుకుంది. వైకుంఠద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలోని విష్ణు నివాసం వద్ద అపశ్రుతి చోటు చేసుకుంది. టోకెన్ల కోసం ఒక్కసారిగా భక్తులు రావడంతో తీవ్ర తోపులాట జరిగింది. ఈక్రమంలో తమిళనాడులోని సేలంకు చెందిన భక్తురాలితో పాటు ముగ్గురు మృతి చెందినట్టు సమాచారం. ఈ ఘటనలో మరో నలుగురు భక్తులు అస్వస్థతకు గురికావడంతో రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.వైకుంఠద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలోని విష్ణు నివాసం వద్ద అపశ్రుతి చోటు చేసుకుంది. వైకుంఠద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలోని విష్ణు నివాసం వద్ద అపశ్రుతి చోటు చేసుకుంది. టోకెన్ల కోసం ఒక్కసారిగా భక్తులు రావడంతో తీవ్ర తోపులాట జరిగింది. ఈక్రమంలో తమిళనాడులోని సేలంకు చెందిన భక్తురాలితో పాటు ముగ్గురు మృతి చెందినట్టు సమాచారం. ఈ ఘటనలో మరో నలుగురు భక్తులు అస్వస్థతకు గురికావడంతో రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.