29.3 C
Hyderabad
Sunday, March 15, 2026

Live Video

spot_img

నభానటేష్ అందాల హరివిల్లు

ఇస్మార్ట్ శంకర్‌తో మంచి క్రేజ్ సంపాదించుకున్న నభా నటేష్‌.. ఆ హిట్ తో కెరీర్‌ను స్థిరపరుచుకోలేక పోయింది. రవితేజతో డిస్కో రాజా, బెల్లంకొండ శ్రీనివాస్‌తో అల్లుడు అదుర్స్ సినిమాలు నభా నటేష్‌ అవకాశాలను దెబ్బతీశాయని ఫిలిం సిటీలో టాక్ ఉంది.

ఒకవైపు ప్లాప్ సినిమాలు.. మరోవైపు రోడ్డు ప్రమాదంతో చాలా రోజులు ఈ ముద్దుగుమ్మ చిత్రపరిశ్రమకు దూరంగా ఉండాల్సి వచ్చింది. కమెడియన్ ప్రియదర్శితో చేసిన ‘డార్లింగ్‌’ సినిమాతో నభా నటేష్‌ బోర్లాపడింది.

నిఖిల్‌తో ‘స్వయంభూ’లో నటిస్తోంది. ఇందులో యువరాణి పాత్ర పోషించబోతోంది అందాల భామ … నిఖిల్ కూడా కార్తికేయ-2 తర్వాత హిట్ కోసం తంటాలు పడుతున్నాడు.

నభా నటేష్‌ తెలుగులో మొదటి సినిమా రవిబాబుతో అదుగోలో నటించింది. ఈ సినిమా ఆలస్యం కావడంతో రెండో సినిమా నన్ను దోచుకుందువటే ముందుగా విడుదలైంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com