ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు (సోమవారం) పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతానికి చేరుకున్నారు. ప్రాజెక్టు పనులను ముఖ్యమంత్రి పరిశీలించారు. ముఖ్యమంత్రి వెంట జలవనరుల శాఖామంత్రి నిమ్మల రామా నాయుడు, హౌసింగ్ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. మనోహర్ , ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ , ఎమ్మేల్యే లు చిర్రి బాలరాజు, మిరియాల శిరీష దేవి, మద్ధిపాటి వెంకట రాజు తదితరులు ఉన్నారు. జిల్లా కలెక్టర్ లు వెట్రిసెల్వి , పి ప్రశాంతి, ఎస్పి శివ ప్రతాప్ కిషోర్, ఇరిగేషన్ అధికారులు, మెగా కంపనీ ప్రతినిధులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
పోలవరం పన గతంలో ముఖ్యమంత్రి పోలవారం సోమవారం పేరుతో ప్రతి వారం పోలవం పనులను స్వయంగా పర్యవేక్షించారు.