షెఫాలీ జరీవాలా బాలీవుడ్ హీరోయిన్. ప్రస్తుతం చేతిలో సినిమాలు లేకపోయినా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. కైపెక్కించే కళ్లు…కురచ దుస్తుల ఫోటోలతో ఈ బ్యూటీ వలపుల వల విసురుతోంది.షెఫాలీ జరీవాలా 1982 డిసెంబరు 15న గుజరాత్ వాణిజ్య రాజధాని అహ్మదాబాద్ లో జన్మించింది.
2002లో డిజె డాల్ మ్యూజిక్ అల్బమ్ షెఫాలీ దశ మార్చింది.
డిజె డాల్ అల్బమ్ లో కాంటా లగే పాటలో షెఫాలీ నటనకు పాపులారిటీ వచ్చింది
అందాల షెఫాలీ తెలుగులో ఐతే ఏంటీ సినిమాలో ప్రత్యేక గీతంలో మెరిసింది
ముజ్ సే షాదీ కరోగీ హిందీ సినిమాలో నటించిన షెఫాలీ… అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ లతో కలిసి బిజిలీగా సందడి చేసింది.
2004లో సంగీతకారుడు హర్మీత్ సింగ్‌తో షెఫాలీ జరీవాలా వివాహం జరిగింది. 2009లో ఇద్దరు విడాకులు తీసుకున్నారు
షెఫాలీ 2015లో రెండో వివాహం చేసుకుంది. నటుడు పరాగ్ త్యాగిని వివాహం చేసుకుంది.
రెండు పెళ్లిళ్లు, నాలుగు పదుల వయసు దాటినా చెరగని అందం షెఫాలీ సొంతం.
courtesy : instagram