ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్కకు అపూర్వ స్వాగతం లభించింది. గ్రామ గ్రామానా జనం ఆయనకు బ్రహ్మరథం పట్టారు. మంగళహారతులతో స్వాగతం పలికారు. బ్యాండ్ మేళాలతో ఊరేగించారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం నరసింహపురం గ్రామంలో భట్టి విక్రమార్క పర్యటించిన దృశ్యాలు మీకోసం…