అల్లు అర్జున్ అరెస్టును బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ తప్పుపట్టారు. నేరుగా ఈ ఘటనతో సంబంధం లేకున్నా అల్లు అర్జున్ ను ఎలా అరెెస్టు చేస్తారని ప్రశ్నించారు. అరెస్టు తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
అరెెస్టు వ్యవహారంలో ప్రభుత్వం అత్యుత్సాహం చూపెట్టిందని మండిపడ్డారు. హైడ్రా వల్ల ఇద్దరు వ్యక్తుల మృతికి కారణమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అరెస్టు చేయాలని ట్రిట్టర్ వేదికగా కెటిఆర్ డిమాండ్ చేశారు.