22.6 C
Hyderabad
Sunday, November 1, 2026

Live Video

spot_img

కేదార్‌నాథ్‌లో ఎయిర్‌ అంబులెన్స్‌ ప్రమాదం

ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌లో ఎయిర్ అంబులెన్స్‌కు ప్రమాదం జరిగింది. హెలిప్యాడ్‌పై అత్యవసర ల్యాండింగ్‌ సందర్భంగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ తోక భాగం విరిగిపోయింది. ఎయిమ్స్ రిషికేశ్ నుంచి కేదార్‌నాథ్‌కు వెళ్తుండగా ఈ ఎయిర్‌ అంబులెన్స్‌కు ప్రయాణం జరిగింది. అయితే, అదృష్టవశాత్తూ హెలికాప్టర్‌లోని సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారు.

కేదార్‌నాథ్‌లో ఎయిర్ అంబులెన్స్ హెలికాప్టర్‌కు ప్రమాదం జరిగింది. అత్యవసరంగా హెలిప్యాడ్‌పై ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లోని సిబ్బంది సురక్షితంగా ఉంటడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఎయిర్ అంబులెన్స్ రిషికేష్ ఎయిమ్స్ నుంచి కేదార్‌నాథ్‌కు ప్రయాణిస్తోంది. కేదార్‌నాథ్ హెలిప్యాడ్‌పై అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఆ సమయంలో ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తుండగా.. హెలికాప్టర్ తోక భాగం విరిగిపోయింది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com