బాలీవుడ్ నటి నవీన బోలే సినిమాలు తక్కువగా చేసినా బుల్లితెరపై కొంత అలరించింది. మోడల్ గా పాపులర్ అయిన ఈ బ్యూటీ అందాల వడ్డింపుకు ఏ మాత్రం వెనుకాడదు. సోషల్ మీడియాలో నవీన బోల్డ్ ఫోటోలు వీక్షకులను మైమరిపిస్తున్నాయి.
నవీన బోలే 1983లో ముంబైలో జన్మించింది
కామర్స్ లో డిగ్రీ చేసిన నవీన మోడలింగ్ లోకి మళ్లింది
భారత నాట్యంలో ప్రావిణ్యం ఉన్న నవీన స్లేజీ షోల్లో అదరగొట్టింది
రిలయన్స్, నోకియా తదితర మార్కెట్ లోని అనేకమైన ప్రముఖ కంపెనీలకు మోడలింగ్ చేసింది
1998లో సీఐడి సీరియల్ తో మొదలైన నవీనా కెరీర్ ఎదురు లేకుండా సాగుతోంది.
వీక్షకులకు పరువాల విందు చేసే నవీన బోలేకు ఓ దర్శకుడు షాక్ ఇచ్చాడు
దర్శకుడు సాజిద్ ఖాన్ ఓ సందర్భంలో మాట్లాడాలని పిలిచి బట్టలు విప్పి కూర్చొమన్నాడని నవీన ఆరోపణలు చేసింది
గ్లామర్ తగ్గకుండా ఫిజిక్ మెయింటేన్ చేస్తున్న 41 ఏళ్ల నవీన…సినిమాల్లో చాన్స్ వస్తే దుమ్ము దులిపేస్తానంటోంది.
courtesy : instagram