36.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

మధిరలో జాబ్‌ మేళా – హాజరైన భట్టి విక్రమార్క (ఫోటోలు)

ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. ఇవాళ మధిర నియోజకవర్గంలో నిర్వహిస్తున్న జాబ్‌మేళాను ప్రారంభించారు. ఈ జాబ్‌ మేళా ద్వారా ఒకేరోజు 5వేల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ జాబ్‌ మేళాకు పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు తరలివచ్చారు. ఈ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ఆ కొద్ది మందికే ఉద్యోగాలు దొరికాయని, పదేళ్లలో నిరుద్యోగులకు ఉద్యో్గాలు ఇవ్వలేక పోయారని విమర్శించారు.

ఈ జాబ్‌ మేళాకు సంబంధించిన దృశ్యమాలిక భాస్కర న్యూస్‌ పాఠకుల కోసం…

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com