28 C
Hyderabad
Tuesday, March 10, 2026

Live Video

spot_img

సజ్జల భార్గవ్‌కు ఊరట

ఏపీలో వైసీపీ నేత సజ్జల భార్గవ్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన 13 కేసుల్లో 9 కేసులకు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. రెండు వారాల పాటు రక్షణ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసిన కోర్టు.. ఈ కేసులపై అఫిడవిట్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com