టిటిడి తొక్కిసలాట ఘటనలో మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 6 కు పెరిగింది. ఇంకా రుయా ఆసుపత్రిలో 20 మందికి పైగా చికిత్స పొందుతున్నారని అదికారులు వెల్లడించారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యారు. మరో వైపు సీఎం చంద్రబాబు, డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ తదితరులు ఘటనపై ఆరా తీశారు. టిటిడి ఛైర్మన్, టిటిడి అధికారులతో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జరిగిన ఘటనపై తీవ్అర సహనం వ్యక్తం చేసిన చంద్రబాబు. టోకెన్ల జారీ ప్రక్రిమ సరిగా నిర్వహించలేదని అధికారులపై మండి పడ్డారు. రేపు ఉదయం తిరుపతికి వెళ్ళనున్నారు.