33.2 C
Hyderabad
Tuesday, April 21, 2026

Live Video

spot_img

ఈనెల 16న తెలంగాణ కేబినెట్‌ భేటీ

ఈనెల 16వ తేదీన తెలంగాణ కేబినెట్‌ సమావేశం జరగనుంది. 16వ తేదీ సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఐదు ఆర్డినెన్స్‌లకు కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. ఓఆర్‌ఆర్‌ పరిధిలోని 51 గ్రామపంచాయతీలను సమీప మున్సిపాలిటీలలో విలీనం చేస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌కు కేబినెట్‌ చట్టబద్ధత కల్పించనుంది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com