22 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

దేశవ్యాప్తంగా ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం

  • అన్ని రాష్ట్రాలకు నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ

దేశవ్యాప్తంగా ఉగ్రవాదలు దాడులు చేసే అవకాశం ఉందని నిఘా సంస్థలు అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేశాయి. 26/11 ఉగ్రదాడుల కీలక సూత్రధారి తహవూర్ రాణాను భారత్‌కు తీసుకువచ్చి విచారిస్తున్న నేపథ్యంలో ఈ హెచ్చరికలు రావడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా సముద్రతీరం ఉన్న నగరాలు మరింత జాగ్రత్తగా ఉండాలని.. నిఘా సంస్థలు పేర్కొన్నాయి. సముద్ర మార్గంలోనే ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించి 26/11 ఉగ్రదాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఉగ్రవాదులు డ్రోన్లు, ఐఇడిలతో దాడులు చేసే అవకాశం ఉందని, ప్రత్యేకించి సముద్ర తీరం కలిగిన నగరాలు ఎక్కువ నిఘా పెంచాలని సూచించింది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com