29 C
Hyderabad
Tuesday, June 30, 2026

Live Video

spot_img

అప్సరస అందం కరిష్మా కోటక్

కరిష్మా కోటక్ టెలివిజన్ వ్యాఖ్యాతగా నటిగా, గాయనిగా పాపులర్. హిందీ, తెలుగు, పంజాబీ సినిమాల్లో నటించిన కరిష్మా పేరుకు తగ్గట్టుగానే అప్సరస అందం. సోషల్ మీడియాలో కర్మీష్మా అందాల ఫోటోలు వెదజల్లితే అభిమానులు ఈ బ్యూటీ అందాలను ఆస్వాదిస్తారు.1982లో నార్త్ వెస్ట్ లండన్ లో జన్మించిన కరిష్మా…16 ఏళ్లకే అందాల హరివిల్లు మొదలుపెట్టిందికరిష్మా తండ్రి గుజరాతీ కాగా తల్లి తూర్పు ఆఫ్రికాకు చెందినవారు. దీంతో కళ్లుతిప్పుకొని అందం ఆమె సొంతం

మార్కెటింగ్ లో డిగ్రీ చేసిన కరిష్మా టీచర్ గా కెరీర్ ప్రారంభించి రంగుల ప్రపంచంలోకి వచ్చింది

2007లో తెలుగులో శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాలో జాహ్నవి పాత్రతో వెండితెరకు పరిచయమైంది

లక్నోవి ఇష్క్, ఫ్రేకీ అలీ తదితర హిందీ సినిమాలు చాలా చేసింది

కరిష్మా షో, బిగ్ బాస్ సీజన్ 6 చేసి మంచి పాపులారిటీ సాధించింది

ఐపిఎల్ ప్రెజెంటర్ గా క్రికెట్ అభిమానులకు సుపరిచితురాలు కరిష్మా

సినిమాలు, టెలివిజన్ షోలు, క్రికెట్ ప్రెజెంటర్ గా బిజీగా ఉండే కరిష్మా మోడలింగ్ లో టాప్ లో ఉంది

courtesy : instagram

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com