29.7 C
Hyderabad
Saturday, April 18, 2026

Live Video

spot_img

బెనిఫిట్ షో లపై మండిపడ్డ తెలంగాణ హైకోర్టు

సినిమా టికెట్ల ధరలు, ప్రత్యేక ప్రదర్శనలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ రోజు(శుక్రవారం) పిటిషన్ విచారణ సందర్భంగా ప్రత్యేక ప్రదర్శనల అనుమతిపై హైకోర్టు మండిపడింది.

బెనిఫిట్ షో లు రద్దు చేశామంటూ పరోక్షంగా ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత తెల్లవారుజామున షోలకు అనుమతి ఇవ్వడంపై పున:సమక్షించాలని హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com