27.7 C
Hyderabad
Sunday, April 26, 2026

Live Video

spot_img

శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండీ…. (ఫోటోలు)

భద్రాచలంలో శ్రీ రామ నమవి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భద్రాద్రి అంతటా కొత్త శోభ అలుముకుంది. వీధులు, వాడలన్నీ రామ నామం జపం చేస్తున్నాయి. కాసేపట్లో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం జరగ బోతోంది. ఈ కల్యాణాన్ని కళ్లారా చూసేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు తరలి వచ్చారు. మొత్తానికి భద్రాచలం ఇప్పుడు జన సముద్రంగా మారిపోయింది. ఇక, కల్యాణోత్సవానికి రాలేక పోయిన వాళ్లు.. ప్రత్యక్ష ప్రసారం ద్వారా టీవీల్లో ఈ వేడుకలను తిలకించేందుకు సిద్ధమయ్యారు.

మరి.. మహోన్నతమైన సీతారాముల కల్యాణ మహోత్సవం వేళ.. భద్రాద్రి చరిత్రను, ఆ సీతారాముల ఆనవాళ్లను మదిలో మెదిలేలా చేసే కొన్ని అపూర్వ, అపురూపమైన ఛాయా చిత్రాలను తిలకించండి. ఇవి భాస్కర న్యూస్‌ పాఠకులకు మాత్రమే ప్రత్యేకం….

 

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com