28.6 C
Hyderabad
Saturday, July 25, 2026

Live Video

spot_img

పహల్గామ్ వార్తల్లో ఇమాన్వీ ఇస్మాయిల్

హీరోయిన్ ఇమాన్వీ ఇస్మాయిల్ వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇమాన్వీ ఇస్మాయిల్ ఎవరని నెటిజన్లు ఆసక్తిగా సెర్చ్ చేస్తున్నారు.

అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో 1995లో ఇమాన్వీ జన్మించింది

బీఎస్సీ పూర్తి చేసిన ఇమాన్వీ చిన్నతనం నుంచే చదువుతో పాటు డ్యాన్స్, శాస్త్రీయ నృత్యం నేర్చుకుంది.

ఈ బ్యూటీ కొరియోగ్రాఫర్‌గా, డ్యాన్సర్‌గా కెరీర్‌ ప్రారంభించింది 

ఇండియన్ అమెరికన్ ముద్దుగుమ్మ ప్రభాస్ తో కలిసి ఫౌజీ సినిమాలో నటిస్తోంది

సినిమా విడుదలకు ముందే ఇమాన్వీ టాక్ అఫ్ ద టౌన్ గా నిలిచింది

సోషల్ మీడియాలోని వివిధ వేదికల్లో ఇమాన్వీ ఇస్మాయిల్ పాకిస్తానీ పౌరురాలు అని పేర్కొన్నాయి

నానా రచ్చ కావడంతో తాను ఇండియన్ అని తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ భాషలు అనర్గలంగా మాట్లాడుతానని వివరణ ఇచ్చింది

మొదటి సినిమాతోనే పాపులారిటీ వచ్చిందా… పరువు పోయిందా అర్థం కాక ఇమాన్వీ మదనపడుతోంది

ఇమాన్వీ ఇస్మాయిల్ ముస్లిం అని ఇప్పుడు అందరికీ తెలిసింది. ఇక అందాల విందు చేస్తే ముల్లాల ఫత్వాలు ఎదుర్కునేందుకు సిద్దం కావాలి

courtesy : instagram

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com