31 C
Hyderabad
Tuesday, June 16, 2026

Live Video

spot_img

మంచుకొండ ఎత్తిపోతలకు శంకుస్థాపన

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వద్ద మంచుకొండ ఎత్తిపోతల పథకంకు శంఖుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రితో పాటుగా ప్రత్యేకంగా పాల్గొన్న మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు రామసహయం రఘునాథ రెడ్డి, బలరాం నాయక్, ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ కూనంనేని సాంబశివరావు, మాలోత్ రాందాస్ నాయక్, మట్టా రాగమయి, జిలా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, ఇతర ముఖ్య అధికారులు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com