బాలీవుడ్ భామ నుపుర్ సనన్. చెసినవి కొన్ని సినిమాలే అయినా కావల్సినంత పాపులారిటీ వచ్చింది. బాలీవుడ్ లో ప్రముఖ హీరోయిన్ సోదరి నుపుర్ తనకంటూ ప్రత్యేక స్థానంతో ముందుకు సాగుతోంది
అందాల తార నుపుర్ సనన్ 15 డిసెంబర్ 1995న దేశ రాజధాని ఢిల్లీ నగరంలో జన్మించింది.
ఢిల్లీలో విద్యాబ్యాసం చేసిన నుపుర్… సంగీతంలో డిగ్రీ పట్టా అందుకుంది
నుపుర్ సనన్ ఎవరో కాదు బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ కృతి సనన్ సోదరి
యూట్యూబ్‌లో పాటల రీమిక్స్ ద్వారా 2005లో చిత్రపరిశ్రమకు పరిచయమైంది
2019,2021లో ఫిలాల్, ఫిలాల్ 2 మ్యూజిక్ అల్బమ్స్ నుపుర్ కు పేరు తీసుకొచ్చాయి
2023లో టైగర్ నాగేశ్వరరావు తెలుగు సినిమాతో వెండితెరకు పరిచయం అయింది
2024లో హిందీలో నూరానీ చెహరా సినిమా చేసి అదరగొట్టింది
అభినయం అందం కలబోతగా ఉన్న నుపుర్ సనన్…అక్క కృతికి ధీటుగా పేరు తెచ్చుకొంది
courtesy : instagram