32.6 C
Hyderabad
Tuesday, June 16, 2026

Live Video

spot_img

ఏపీ రేరా(RERA) స్పెషల్ డ్రైవ్

ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అధారిటీ(AP RERA) లో పెండింగ్ ఉన్న దరఖాస్తుల క్లియరెన్స్ కోసం ఈరోజు(సోమవారం) స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. విజయవాడలో ఈరోజు ఉదయం 10 గంటల నుంచి రెరా కార్యాలయంలో దరఖాస్తుల పరిష్కారం కోసం అధికారుల తో పాటు స్వయంగా మంత్రి నారాయణ హాజరుకానున్నారు.

విజయవాడలోని పాలి క్లినిక్ రోడ్ లో ఉన్న ఏపీ RERA ఆఫీసులో గ్రీవెన్స్ కు దరఖాస్తుదారులు హాజరయ్యేలా ఇప్పటికే సమాచారం పంపిన అధికారులు…వివిధ కారణాలతో అనుమతులు జారీ కాకుండా పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల క్లియరెన్స్ కు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారని సమాచారం

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com