23.9 C
Hyderabad
Wednesday, July 29, 2026

Live Video

spot_img

హుస్సేన్‌ సాగర్‌పై వైమానిక విన్యాసాలు.. బీరెడీ!

తెలంగాణలో ప్రభుత్వం ప్రజా పాలన విజయోత్సవాల సందర్బంగా వైమానిక విన్యాసాలకు హైదరాబాద్‌ వేదిక కానుంది. ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వైమానిక విన్యాసాలు నగర వాసులను అలరించనున్నాయి. అలాగే, ఇవాళ మిస్సయిన వారికి ఎల్లుండి ఆదివారం కూడా మధ్యాహ్నం 3 గంటల నుంచి ఐదు గంటల వరకు మరోసారి వైమానిక విన్యాసాలు జరుగుతాయి. హుస్సేన్‌ సాగర్‌ మీదుగా, సాగర్‌ పరిసరాల్లో ఈ వైమానిక విన్యాసాలు జరుగుతాయి. దీనికి సంబంధించిన టీజర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com