27.2 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

సొగసరి సౌమ్య టాండన్

సౌమ్య టాండన్ సినీ నటిగా కన్నా టివి వ్యాఖ్యత, టెలివిజన్ తారగా గుర్తింపు పొందింది. ఐదు పదుల వయసుకు దగ్గరకు వచ్చిన ఈ బ్యూటీ… తన మేనిచాయ మెరుపల రహస్యాన్ని వెల్లడించింది. తీపి పదార్థాలకు పూర్తిగా దూరమని బ్యూటీ సీక్రేట్ వివరించింది.

1984లో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో సౌమ్య జన్మించింది

2016లో వివాహం చేసుకున్న సౌమ్మకు ఒక కుమారుడు ఉన్నాడు

టాండన్ టీవీ సీరియల్ ఐసా దేస్ హై మేరాతో తన కెరీర్‌ ప్రారంభించింది

హిందీ సిట్‌కామ్ టెలివిజన్ ధారావాహిక బాబీజీ ఘర్ పర్ హై లో నటనకు మంచి గుర్తింపునందుకుంది.

2007లో జబ్ వి మెట్ సినిమాలో నటించి బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించింది

చాలా గ్యాప్ తర్వాత సౌమ్య 2011లో వెల్కమ్ టు పంజాబ్ సినిమాలో మెరిసింది

నాలుగు పదులు దాటినా గ్లామర్ సొగసులు వెదజల్లుతోంది సౌమ్య

బుల్లి తెరపై బిజీగా ఉన్న ఈ సొగసరి వెండితెరపై అవకాశం వస్తే అథితి పాత్రలతో అదరగొడతాను అంటోంది.

courtesy : instagram

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com