నికితా శర్మ టెలివిజన్ రంగంలో వివిధ ధారవాహికలు, వెబ్ సీరీసుల్లో నటిస్తూ బిజీగా ఉంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు లేటెస్ట్ గా ఫోటోలు షేర్ చేస్తుంది ఈ బుల్లితెర రారాణి. ఢిల్లీకి చెందిన నికితా శర్మ…ఢిల్లీ విశ్వవిద్యాలయంలో డిగ్రీ చేసి మోడలింగ్ పై మోజుతో రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టింది.
ఓ వైపు టివి సీరియల్స్ లో నటిస్తూ… మైక్రో బయాలజిస్టుగా ఉద్యోగం చేస్తూనే మోడలింగ్ రంగంలో రాణిస్తోంది.
2013లో వి ద సీరియల్ ధారవాహికతో టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టింది లగాయితు ఆ రోజు నుంచి తిరుగు లేకుండా ఏలుకుంటోంది ఈ బొద్దుగుమ్మ
నికితా శర్మ 2008లో మిస్ ఎయిర్ హోస్టెస్ అకాడమీ టైటిల్, 2012లో ఇండియన్ ప్రిన్సెస్ అందాల పోటీల్లో పాల్గొని టైటిల్ సొంతం చేసుకుంది
2021లో నిర్మాత రోహన్ దీప్ సింగ్ ను వివాహం చేసుకున్న నికితా శర్మ ఆ తర్వాత అందాల ఆరగింపు మరింత పెంచింది.
ఏ ఫోటో షూట్ చేసినా ఎద అందాలు ఆరబోయేందే ఈ ముద్దగుమ్మ షూట్ ఉండదు. దీంతో నికితా ఫోటోలకు భలే క్రేజ్ ఉంది
బికినీలో, హాట్ హాట్ డ్రెసుల్లో అందాలు ఆరబోసే నికితా తరచుగా క్లీవేజ్ షో చేస్తూ కుర్రాళ్లకు గిలిగింతలు పెడుతుంది.
ప్రస్తుతం డిస్నీ హాట్ స్టార్ లో అక్బర్ కా బల్ బీర్బల్, షెహతాని రసమే వెబ్ సీరీసుల్లో నటిస్తూ బిజీగా ఉంది. అవకాశం వస్తే వెండితెర మీద సత్తా చూపెడుతానంటోంది అమ్మడు.
courtesy : instagram