25.2 C
Hyderabad
Monday, July 27, 2026

Live Video

spot_img

పోతపోసిన బొమ్మ దిగంగనా సూర్యవంశీ

హీరోయిన్ దిగంగన సూర్యవంశీ తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తోంది. అమాయకపు చూపులతో ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. పోతపోసిన బొమ్మలా ఉండే దిగంగన ఫోటోలకు అభిమానులు ఫిదా అవుతున్నారు.

దిగంగన సూర్యవంశీ అక్టోబర్ 15, 1997న మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జన్మించింది.

హిందీ, తెలుగు సినిమాల్లో బిజీగా ఉన్న అందాల భామ సరైన జోడీ ఇంకా దొరకలేదని చెపుతోంది

స్టార్‌ప్లస్ సోప్ ఒపెరా ఏక్ వీర్ కి అర్దాస్…వీర (2012–15) తో సూర్యవంశీ పెద్ద విజయాన్ని సాధించింది

2018లో హిందీ సినిమా ఫ్రై డే తో వెండితెరకు పరిచయం అయింది. అదే ఏడాది జలేబీ సినిమా చేసింది

దిగంగన సూర్యవంశీ 2019లో హిప్పి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యింది

శివం భజే మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన ముద్దుగుమ్మ దిగంగనా సూర్యవంశీ

ప్రస్తుతం భీమా కోరేగావ్ అల్లర్లకు సంబంధించి అదే టైటిల్ సినిమాలో దిగాంగన నటిస్తోంది

courtesy : instagram

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com