22.7 C
Hyderabad
Monday, September 14, 2026

Live Video

spot_img

మల్లెతీగ అలయా ఫర్నీచర్ వాలా

హీరోయిన్ అలయా ఫర్నీచర్ వాలా బాలీవుడ్ లో పాపులర్. హిందీ సినిమాలు, మోడలింగ్ లో ఉంది అలయా. మల్లెతీగలా ఉండే అలయా నటనలోను విమర్శకులను మెప్పించింది.

అలయా ఎఫ్ 1997లో అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో జన్మించింది

అలనాటి ప్రముఖ నటి పూజా బేడీ గారాల పట్టి అలయా

అలయా తల్లి పంజాబీ కాగా తండ్రి పార్శీ అందుకే అలయా ఫర్నీచర్ వాలా అనేది పూర్తిపేరు

అలయా ముంబైలో స్కూలింగ్ పూర్తి చేసుకొని న్యూయార్క్ ఫిలిం అకాడమీలో నటన కోసం తర్ఫీదు పొందింది

వెస్ట్రన్ డాన్స్ తోపాటు కథక్ లో అలయా ప్రావిణ్యం సాధించింది

యోగాలో అలయా ఫిట్స్ చూస్తే అదిరిపోవల్సిందే..శరీరాన్ని ఎక్కుపెట్టిన ధనస్సులా మార్చేస్తుంది

లెన్స్ కార్ట్, నైకా తదితర ప్రముఖ ఉత్పత్తులకు అలయా బ్రాండ్ అంబాసిడర్

2020లో హాస్య చిత్రం జవానీ జానేమాన్ తో అరంగేట్రం చేసిన ఈ బ్యూటీ ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నూతన నటీమణి అవార్డు కొట్టేసింది

ప్రస్తుతం హిందీలోనే చేస్తున్న ఈ చిన్నది దక్షిణాదిలో అవకాశం వస్తే సత్తా చూపెడుతానంటోంది

courtesy : instagram

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com