34.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

మాయావన్ ఆకాంక్ష రంజన్

బాలీవుడ్ హీరోయిన్ ఆకాంక్ష రంజన్ కపూర్. లేట్ గా కెరీర్ ప్రారంభించినా లేటెస్ట్ సినిమాలతో దూసుకుపోతోంది ఆకాంక్ష. తల్లిదండ్రులు ఇద్దరు సినిమా రంగంతో సంబంధం ఉన్నవారు కావడంతో అందాలు కొసరి కొసరి వడ్డిస్తోంది.

ఆకాంక్ష రంజన్ కపూర్ 1993లో ముంబైలో జన్మించింది

ఈ బ్యూటీ ముంబై, అమెరికాల్లో విద్యాబ్యాసం పూర్తిచేసింది

2019లో టిఎల్ సి పేరుతో వచ్చిన ఫ్యాషన్ సీరీస్ తో బుల్లితెరపై మెరిసింది

2020లో గిల్టీ(Guilty) హిందీ సినిమాతో వెండితెరపై ఆరంగ్రేటం చేసింది

హిందీలో మోనికా, ఓ మై డార్లింగ్ సినిమాలతో పాపులారిటీ సొంతం చేసుకుంది

ఓ మై డార్లింగ్ సినిమా దర్శకుడు శరణ్ శర్మతో ఆకాంక్ష డేటింగ్ లో ఉందని అప్పట్లో గాసిప్స్ నడిచాయి

ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో చిత్రీకరిస్తున్న మాయావన్ సినిమాలో ఆకాంక్ష నిటిస్తోంది

సినిమాలు, మోడలింగ్ తో బిజీగా ఉన్న బ్యూటీ ఆకాంక్ష..సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది

courtesy : instagram

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com