32.2 C
Hyderabad
Sunday, April 26, 2026

Live Video

spot_img

ఆకాంక్ష పురి అదరగొట్టే అందాలు

ఆకాంక్ష పురి మోడలింగ్ తో కెరీర్ ప్రారంభించి కొన్ని టెలివిజన్ షోలతో పాటు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ చిత్రాలలో నటించింది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఆకాంక్ష తన అందాలతో అదరగొడుతోంది.మధ్యప్రదేశ్​ ఇండోర్ జన్మించిన ఆకాంక్ష కింగ్ ​ఫిషర్​ ఎయిర్​లైన్స్​లో క్యాబిన్ క్రూగా చేరి కొద్ది కాలం చేసి మోడలింగ్ వైపు మళ్లింది.2013 తమిళ యాక్షన్ కామెడీ అలెక్స్ పాండియన్‌ ద్వారా ఆకాంక్ష వెండితెరకు పరిచయం అయింది. అలెక్స్ పాండియన్‌ చిత్రం తెలుగులో బ్యాడ్ బాయ్ గా 2023 మార్చి 22న విడుదలైంది.2014లో ప్రేయిస్​ ది లార్డ్​ మలయాళ సినిమా చేసిన ఆకాంక్ష సామ్రాజ్యం 2 అనే కన్నడ చిత్రంలోనూ నటించింది.2015లో మధుర్ భండార్కర్ దర్శకత్వంలో వచ్చిన క్యాలెండర్ గర్ల్స్‌తో సినిమాతో బాలీవుడ్ లో కి అడుగుపెట్టింది2023లో షాన్ హోస్ట్ చేసిన స్వయంవర్ – మికా ది వోహ్తి రియాలిటీ షోలో విజేతగా నిలిచి పాపులర్ అయింది  బిగ్ బాస్ ఓటిటి హిందీ సీజన్ 2లో పాల్గొన్న ఆకాంక్ష… 2023లో మరో 12 మంది పోటీదారులను ఢికొట్టింది.సిద్ధార్థ్ శుక్లా, పరాస్ ఛబ్రాతో తనకు రెండేళ్లుగా సంబంధం ఉందని ప్రకటించిన బ్యూటీ…బిగ్ బాస్ షోలో జడ్ హదీద్‌ను ముద్దుపెట్టుకుని సంచలనం సృష్టించిందిమ్యూజిక్ వీడియోల్లో నటిస్తూ మోడలింగ్ చేస్తూ ఆకాంక్ష బోల్డ్ ఫోటోలతో అభిమానులను అలరిస్తోంది.

courtesy : instagram

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com