24.4 C
Hyderabad
Monday, March 16, 2026

Live Video

spot_img

ఇంటర్ విద్యార్థుల కోసం ‘సంకల్ప్’

ప్రభుత్వం ఇంటర్మీడియేట్ విద్యార్థులకు మేలు చేసేందుకు కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో విద్యార్థుల ఉత్తీర్ణతా శాతాన్ని పెంచేందుకు ‘సంకల్ప్-2025’ అనే కార్య క్రమాన్ని విద్యా మండలి రూపొందించింది.

క్వార్టర్లీ పరీక్షల్లో ఫెయిలైన స్టూడెంట్లను ప్రోత్సహించేందుకు లెక్చరర్లు, ఇతర సిబ్బందిని కేర్ టేకర్లుగా నియమించింది. వీరికి ప్రత్యేకంగా క్వశ్చన్ బ్యాంకులు ఇస్తారు. ప్రతి రోజూ సా.3 నుంచి 5 గంటల వరకు స్టడీ అవర్లు నిర్వహిస్తారు. ఇవాల్టి నుంచే ఈ విధానం అమల్లోకి రానుంది.

Related Articles

2 COMMENTS

  1. భాస్కర న్యూస్ అనేది రాజకీయాలు, సామాజిక సమస్యలు, వ్యాపారం మరియు వినోదాన్ని కవర్ చేసే నమ్మకమైన తెలుగు భాషా వార్తా వేదిక. ఇది సకాలంలో నవీకరణలు, ఆకర్షణీయమైన వీడియోలు మరియు విభిన్న కంటెంట్‌ను అందిస్తుంది. దీనికి మంచి విశ్వసనీయత స్కోరు మరియు సురక్షితమైన యాక్సెస్ ఉన్నప్పటికీ, ఇది సాపేక్షంగా కొత్తది కాబట్టి వినియోగదారులు దాని విశ్వసనీయత గురించి తెలుసుకోవాలి. తెలుగు మాట్లాడే ప్రేక్షకులకు గొప్ప వనరు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com