భద్రాచలంలో శ్రీ సీతారామ చంద్ర స్వామి కల్యాణ వైభోగం అత్యంత కన్నుల పండువగా జరిగింది. శ్రీరామ నవమి సందర్భంగా అభిజిత్ లగ్నంలో రామచంద్ర స్వామివారు సీతమ్మ మెడలో మాంగళ్య ధారణ చేశారు. ఆ ఉత్సవాలకు సంబంధించిన కొన్ని మధుర ఘట్టాలు భాస్కర న్యూస్ పాఠకుల కోసం…