24.4 C
Hyderabad
Monday, March 16, 2026

Live Video

spot_img

అల్లు అర్జున్ టీమ్ మీద కేసు నమోదు

పుష్ప2 సినిమా చూసేందుకు వెళ్లి ఓ మహిళ చనిపోయింది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసుల కేసు నమోదు చేశారు. సెక్షన్ 105,118 BNS యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు.

అల్లు అర్జున్ థియేటర్ కు వస్తున్న సందర్భంలో భద్రత విషయంలో సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందని ఆరోపణలు వచ్చాయి. అల్లు అర్జున్ వస్తున్న విషయం పోలీసులకు సరైన సమయంలో చెప్పకుండా బాధ్యతరాహిత్యంగా వ్యవహరించిన అల్లు అర్జున్ టీంపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com