34.2 C
Hyderabad
Tuesday, June 2, 2026

Live Video

spot_img

టీటీడీ చరిత్రలో ఇదొక చీకటిరోజు.. భూమన కరుణాకర రెడ్డి

ప్రభుత్వ వైఫల్యమే తొక్కిసలాటకు దారితీసింది అని మా టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు.
చిత్తశుద్ధిలేని వ్యక్తులకు, వివాదాస్పద వ్యక్తులకు టీటీడీ పగ్గాలు ఇచ్చారని, టీటీడీని రాజకీయ కేంద్రంగా మార్చి భక్తుల ప్రయోజనాలను గాలికి వదిలేశారని ఆరోపించారు.అధికారంలోకి వచ్చింది మొదలు శ్రీవారి ఆలయ పవిత్రతను దెబ్బతీసి ప్రతిపక్షంపై దుష్ప్రచారానికి తిరుమలను, టీటీడీని వాడుకున్నారని దుయ్యబట్టారు. గడచిన ఐదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదని, శ్రీవేంకటేశ్వర స్వామి భక్తులు తొక్కసలాటకు గురికావడం, అందులో మరణించడం సాధారణమైన విషయం కాదని అన్నారు. దీనికి భాద్యులైన వారిని , టిటిడి ఛైర్మన్ పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

:

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com