33.1 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

సన్సద్ భవన్ ముందు వ్యక్తి ఆత్మాహత్యా యత్నం

90 శాతం గాయాలు.. ఆస్పత్రికి తరలింపు

ఢిల్లీలోని పార్లమెంటు భవనం దగ్గర ఓ వ్యక్తి నిప్పంటించుకుని ఆత్మహుతికి ప్రయత్నించడం కలకలం రేపుతోంది. ఆత్మాహుతకి ప్రయత్నించిన వ్యక్తిని ఉత్తరప్రదేశ్ లోని భాగ్ పట్ కు చెందిన జితేందర్ గా పోలీసులు గుర్తించారు. మంటల్లో కాలిపోతున్ ఆ వ్యక్తిని సమీపంలో డ్యూటీలో ఉన్న పోలీసులు నిలువరించారు. అయితే అప్పటికే 90 శాతం గాయాలయ్యాయి. బాధితుడిని రాం మనోహర్ లోహియా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. బాధితుని జేబులో రెండు పేజీల సూసైడ్ నోట్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తిగత కక్షలే ఆత్మహుతికి ప్రేరేపించినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com