38.2 C
Hyderabad
Saturday, April 18, 2026

Live Video

spot_img

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శనివారం షెడ్యూల్

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు శనివారం మధిర నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభత్వం నిర్ణయించిన గురుకుల పాఠశాలల పర్యటన కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపనలు చేస్తారు. అలాగే పార్టీ కార్యకర్తలను కలుస్తారు.

👉 ఉదయం 11:40 గంటల నుంచి మధ్యాహ్నం 02:20 గంటల వరకు మధిర నియోజకవర్గం, బోనకల్ లోని బీసీ గురుకుల పాఠశాలను సందర్శించి అక్కడ పరిస్థితులను తెలుసుకొని అదేవిధంగా విద్యార్థులతో కలిసి  భోజనం చేస్తారు.

👉  ఉదయం 9:20 గంటలకు చింతకాని మండలం నాగులవంచ గ్రామానికి చేరుకొని ఇటీవల పితృ వియోగం పొందిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అంబటి వెంకటేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శిస్తారు.

 

👉 ఉదయం 11 గంటలకు బోనకల్ మండలం ముసికుంట్ల గ్రామానికి చేరుకొని ఎన్ఆర్ఈజీఎస్ రోడ్డును ప్రారంభిస్తారు.

👉 మధ్యాహ్నం 2:30 గంటలకు  19.45 లక్షల రూపాయలతో నిర్మాణం చేయనున్న ఎన్ఆర్ఈజీఎస్ రోడ్డుకు శాంతినిలయం వద్ద శంకుస్థాపన చేస్తారు.

👉 మధ్యాహ్నం 3 గంటలకు రావినూతల గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ రోడ్డుకు శంకుస్థాపన చేస్తారు.

👉 మధ్యాహ్నం 3:30 గంటలకు గోవిందపురం గ్రామానికి చేరుకొని ఐదు రోడ్లకు శంకుస్థాపన చేస్తారు.

👉 సాయంత్రం 5:15 గంటలకు జానకిపురం గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ రోడ్డుకు శంకుస్థాపన చేస్తారు.

👉 సాయంత్రం 6 గంటలకు రాపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం ఎన్ఆర్ఈజీఎస్ రోడ్లకు శంకుస్థాపన చేస్తారు.

👉 సాయంత్రం 6:45 గంటలకు రంపిమల్ల గ్రామంలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com