తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదాని దోస్తీ పైన టీ షర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకొన్న పోలీసులు వారిని అరెస్టు చేశారు.