వర్దమాన హీరోయిన్ ఈశాన్య మహేశ్వరీ తెలుగు, హిందీ, తమిళ సినిమాలను కొన్నాళ్లు ఏలుకుంది. సోషల్ మీడియాలో నాభి అందాలతో విందు చేస్తోన్న ఈశాన్య ఫోటోలు యూత్ ను ఆకట్టుకుంటున్నాయి.1993లో ముంబైలో జన్మించిన ఈశాన్య మహేశ్వరి…మోడలింగ్ తో కెరీర్ ప్రారంభించింది
2015లో రాజు గారి గది సినిమాతో వెండితెరకు పరిచయం అయింది.
తమిళంలో పెగల్ జాక్కిరతై సినిమా చేసిన ఈశాన్య…ఆ తర్వాత రాకీ- ది రివేంజ్ సినిమా చేసింది
తెలుగులో వరుసగా అమ్మాయి నచ్చింది, నమస్తే నేస్తమా తదితర సినిమాలు చేసింది
బాలివుడ్ లో క్యా మస్తీ క్యా ధూమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా ఆ తర్వాత అవకాశాలు రాలేదు
ఈశాన్య ఎప్పుడు ఫోటో షూట్ చేసినా బొడ్డులో రూపాయి బిల్లా అన్న చందంగా పోటోలకు ఫోజులు ఇస్తుంది
ఈశాన్య మహేశ్వరి సెక్సీ ఫిజిక్ కుర్రాళ్లను గిలిగింతలు పెడుతోంది
మూడు పదులు దాటినా కుర్ర హీరోయిన్లతో ఢి కొనేందుకు సిద్దమంటున్న ఈశాన్య అవకాశాల కోసం ఎదురు చూస్తోంది.
courtesy ; instagram