32.7 C
Hyderabad
Monday, May 25, 2026

Live Video

spot_img

మణికొండలో రేపు కరెంటు ఉండని ప్రాంతాలివే…

హైదరాబాద్‌ మణికొండలోని ఇబ్రహీం బాగ్‌ సబ్‌ స్టేషన్‌ పరిధిలో పలు ప్రాంతాల్లో కరెంటు సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఎలక్ట్రిసిటీ ఏఈ కె.సంతోష్‌ కుమార్ తెలిపారు. 11 కేవీ విద్యుత్‌ లైన్‌కు సంబంధించిన పనుల కారణంగా పలు ఫీడర్ల కింద ఆయా సమయాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని వెల్లడించారు. మార్చి ఒకటో తేదీ శనివారం ఈ కరెంటు కోతలు ఉంటాయని, స్థానికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఏఈ సంతోష్‌ కుమార్‌ సూచించారు.

రేపు మణికొండలోని ఆయా ప్రాంతాల్లో కరెంటు ఉండని సమయాల వివరాలు చూద్దాం…

  • 10:30AM నుంచి 11:00AM – పుప్పాల గూడ విలేజ్‌, మారుతి నగర్, దుర్గా నగర్‌, రాఘవేంద్ర కాలనీ, గోల్డెన్‌ ఓరియన్, మానస అపార్ట్‌మెంట్‌, ఎల్‌ఐసీ కాలనీ, అల్కాపూర్‌ రోడ్ నెంబర్‌ 8.
  • 10:30AM నుంచి 11:00AM – అల్కాపూర్‌ సెక్టర్‌ 2ఏ, సెక్టర్‌-బి, సెక్టర్‌-సి, సెక్టర్‌-డి, సెక్రెటేరియట్‌ కాలనీ, ఆదిత్య ఫోర్ట్‌ విల్లాస్‌.
  • 11:00AM నుంచి 11.30AM – మై స్కేప్‌ ఏరియా కన్‌స్ట్రక్షన్స్‌.
  • 11:00AM నుంచి 11.30AM – గో గ్రీన్‌ కాలనీ, తుల్జారాం గుడి వెనుక ప్రాంతం, అల్కాపూర్‌ రోడ్‌ నెంబర్‌ 16, 23,25 నుంచి 30, సెక్టర్‌ – 4.
  • 11:30AM నుంచి 12:00PM – అల్కాపూర్‌ రోడ్ నెంబర్‌ 13 నుంచి 25 వరకు.
  • 11:30AM నుంచి 12:00PM – సాయి గౌతమి కాలనీ, మాతృశ్రీ కాలనీ.
  • 12.00 PM నుంచి 12.30 PM – అల్కాపూర్‌ రోడ్‌ నెంబర్‌ 1నుంచి 13 వరకు.
  • 12.00 PM నుంచి 12.30 PM – సెక్రెటేరియట్‌ కాలనీ, లాలమ్మ గార్డెన్స్‌, బతుకమ్మ పార్క్‌.
  • 12.30PM నుంచి 1.00 PM – అల్కాపూర్‌ రోడ్‌ నెంబర్‌ 13, కులీ కుతుబ్‌షా కాలనీ, పెంటయ్య నగర్‌ కాలనీ, స్కైలా అపార్ట్‌మెంట్స్‌, వినాయక నగర్‌ ఫేస్‌ – 2.
  • 1.30PM నుంచి 2.00 PM – బీఆర్‌సీ, సాయి చంద్రకాలనీ, వినాయక్‌ నగర్‌, అంజలి గార్డెన్స్‌, ఎల్‌ఐసీ కాలనీ, సంతోష్‌ నగర్‌ కాలనీ, న్యూ లక్ష్మి నగర్‌ కాలనీ
Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com