35.9 C
Hyderabad
Thursday, June 4, 2026

Live Video

spot_img

వన్నె తగ్గని సుందరి ప్రియాంక చోప్రా

ప్రపంచ సుందరి కిరీటాన్ని 2000 సంవత్సరంలో చేజిక్కించుకున్న ప్రియాంక చోప్రా… తమిళన్ అనే తమిళ చలన చిత్రం ద్వారా 2002లో నటన జీవితం ప్రారంభించింది. ఆ తర్వాత బాలీవుడ్ లో అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. ఓ మ్యాగ్ జైన్ కవర్ పేజీకి ఫోజులు ఇచ్చిన ప్రియాంక..హాట్ ఫోటోలతో అదరగొట్టింది. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

2021 నుంచి హాలీవుడ్ లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న ప్రియాంక…కురచ దుస్తులతో కనువిందు చేస్తోంది. దేశంలో అత్యధికంగా పారితోషికం తీసుకునే నటుల్లో ప్రియాంక చొప్రా టాప్ 10లో ఉంది.

జెంషెడ్ పూర్ లో 1982లో జన్మించిన ప్రియాంకచొప్రా..ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో విద్యాబ్యాసం ఆ తర్వాత మసాచుసెట్స్ లో ఉన్నత విద్యాబ్యాసం చేసింది. తండ్రి ఆర్మీలో వైద్యుడు కావడంతో దేశంలోని వివిధ ప్రాంతాల సంస్క్రతులతో పరిచయం ఉంది. తల్లి మలయాళి.

అక్షయ్ కుమార్ సరసన నటించిన చిత్రం అందాజ్ చిత్రంలో నటనకు ప్రియాంకకు ఫిలింఫేర్ అవార్డు దక్కింది. బాలీవుడ్ లో రెండో సినిమాకే అవార్డు రావడం…ఆనాటి నుంచి వెనక్కి చూడకుండా విజయపరంపర కొనసాగిస్తోంది.

వన్నె తగ్గని ప్రపంచసుందరి ప్రియాంక చోప్రా సినిమాల్లో బిజీగా ఉండగానే అమెరికా నటుడు నిక్కి జోనస్ ను 2018లో వివాహం చేసుకుంది. సరోగసి ద్వారా ఓ అమ్మాయికి తల్లి అయిన ప్రియాంక…  42 ఏళ్ల వయసులోను మగాళ్లకు మత్తెక్కిస్తోంది.

 

courtesy: instagram

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com