37.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ రిలీజ్..

యావత్ భారతం ఆశక్తిగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప 2 ట్రైలర్ ఆదివారం సాయంత్రం 6.03 గంటలకు విడుదల చేసారు. బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా వేదికగా జరిగిన మెగా ఈవెంట్ లో ఈ ట్రైలర్ రిలీజ్ చేసారు చిత్ర బృందం. హీరో అల్లు అర్జున్ ఎలివేషన్ సీన్లతో ట్రైలర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. అంచనాలకు మించి ట్రైలర్ ఉండటంతో అల్లు అర్జున్ అభిమానుల ఆనందానికి అవధులు లేవు. పుష్ప 2 ట్రైలర్ విడుదలైన అర్ధ గంటలో 2.4 మిలియన్ వ్యూస్ రావడం విశేషం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com