25.6 C
Hyderabad
Tuesday, August 25, 2026

Live Video

spot_img

ఏపీలో రేషన్ బియ్యం స్మగ్లింగ్‌పై సిట్

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సమగ్ర విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం – సిట్ ఏర్పాటు చేసింది. సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్‌ను సిట్ అధిపతిగా నియమించింది. ఈ బృందంలో బ్రిజ్‌లాల్‌తో పాటు.. సీఐడీ ఎస్పీ బి.ఉమా మహేశ్వర్‌, మరో నలుగురు డీఎస్పీలు ఉంటారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com