ఏపీలో భారీ ఎత్తున ఐపీఎస్సుల బదిలీలు జరిగాయి. అలాగే సుదీర్ఘ కాలం పాటు వెయిటింగులో ఉన్న ఇంకొందరు ఐపీఎస్సులకు నియామకాలు దక్కాయి. తాజాగా జారీ చేసిన జీవోలో మొత్తం 27 మంది ఐపీఎస్సులకు బదిలీలు.. పోస్టింగులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం జారీ చేసిన జీవోలో.. వెయింటింగులో ఉన్న 11 మంది ఐపీఎస్సులకు పోస్టింగులు దక్కాయి. బదిలీలు.. నియామకాలు పొందిన ఐపీఎస్ అధికారుల జాబితా ఈ విధంగా ఉంది..
01. రాజీవ్ కుమార్ మీనా – పోలీస్ రిక్రూట్మెంట్ బోర్టు, ఛైర్మన్
02. ఎన్ మధుసూదన్ రెడ్డి – ఏడీజీ, లా అండ్ ఆర్డర్
03. సీహెచ్ శ్రీకాంత్ – ఐజీ, టెక్నికల్ సర్వీసెస్ (FAC)
04. పాలరాజు – ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్
05. జయలక్ష్మీ – ఏసీబీ డైరెక్టర్
06. రాజకుమారి – ఐజీ, ఏపీఎస్పీ బెటాలియన్
07. సత్య యేసు బాబు – ఐజీ పీటీవో
08. అన్భురాజన్ – డీఐజీ, పోలీస్ సంక్షేమం, క్రీడలు-
09. అట్టాడ బాబూజీ – డీఐజీ గ్రే హౌండ్స్
10. ఫకీరప్ప – డీఐజీ, ఏపీ బెటాలియన్స్
11. విక్రాంత్ పాటిల్ – కర్నూల్ ఎస్పీ
12. హర్షవర్దన్ రాజు – తిరుపతి ఎస్పీ
13. సుబ్బారాయుడు – ఎర్రచందనం స్మగ్లింగ్ నివారణ టాస్క్ ఫోర్స్ ఎస్పీ
14. ఎం. దీపిక – కర్నూలు ఏపీఎస్పీ బెటాలియన్
15. సుబ్బారెడ్డి – ఎస్పీ కో-ఆర్డినేషన్ ఫర్ మానవ హక్కులు, లీగల్ ఎఫైర్స్
16. పరమేశ్వర రెడ్డి – సీఐడీ ఎస్పీ
17. బిందు మాధవ్ – కాకినాడ ఎస్పీ
18. ఎస్ శ్రీధర్ – సీఐడీ ఎస్పీ
19. కృష్ణకాంత్ పటేల్ – విశాఖ డీసీపీ (అడ్మిన్)
20. ధీరజ్ కునుబిల్లి – అల్లూరి జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)
21. జగదీష్ – అల్లూరి జిల్లా అడిషనల్ ఎస్పీ (ఆపరేషన్స్)
22. రామ్మోహన్ – ఇంటెలిజెన్స్ ఎస్పీ
23. శ్రీదేవి రావు – సీఐడీ ఎస్పీ
24. అశోక్ కుమార్ – కడప ఎస్పీ
25. రమాదేవి – ఇంటెలిజెన్స్ ఎస్పీ
26. చక్రవర్తి – సీఐడీ ఎస్పీ
27. సరితా – విజయవాడ డీసీపీ (అడ్మిన్)
ఏపీలో భారీ స్థాయిలో ఐపీఎస్ ల బదిలీలు
- Advertisement with us -